'Rajahmundry Famous Vivek Biryani | 21 Years Old Famous Biryani Center | Rajahmundry | Food Book'

'Rajahmundry Famous Vivek Biryani | 21 Years Old Famous Biryani Center | Rajahmundry | Food Book'
14:40 May 3, 2022
'రాజమండ్రి సమీపంలోని ఓ గ్రామం  వెంకట్రావు గారిది బ్రతుకుదెరువుకై రాజమండ్రికి కొన్నేళ్ళ క్రితం వచ్చారు.వంటల తయారీలో శ్రేష్ఠత గల ఆయన నగరంలోని  ఓ త్రీస్టార్ హోటల్ లో ఉద్యోగానికి చేరారు.వంటల తయారీలో అందవేసిన చేయకావడంతో తన ప్రత్యేకత చాటుకుని యాజమాన్యం మన్ననలు పొందారు.అక్కడ సుదీర్ఘ కాలం పనిచేసిన వెంకట్రావు గారు.స్వయం ఉపాధి చూసుకోవాలన్న తలంపుతో తన సోదరుడు వివేక్ తో కలసి చిన్న బండి ఏర్పాటు చేసుకొని రాజమండ్రి లోని పేపర్ మిల్లు వద్ద  1999లో బిర్యానీ తోపాటు పలు ఆహార పదార్థాల విక్రయం ప్రారంభించారు.తయారీలో శుభ్రత పాటిస్తూ,నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ తక్కువ ధరకే బిర్యానీ తోపాటు అనేక వంటలను అందిచ సాగారు.ఈ తరుణంలో  తిన్నవారు పూర్తి సంతృప్తి వ్యక్త పరుస్తుండటంతో  స్వల్ప కాలంలోనే వివేక్ బిర్యానీ బండి ప్రజాదరణ పొందింది.ఈ నేపథ్యంలో ఆ నోట ఈ నోట ప్రచార విస్తృతి తో  వివేక్ బిర్యానీ బండి వద్దకు వచ్చే వారి సంఖ్య పెరిగింది.ఆ సమయంలో రెస్టారెంట్ కుడా  ప్రారంభించచిన వెంకట్రావు గారు రెండింటిని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదురీది 30 మంది కి ఉపాధి చూపే స్థాయి కి రావడం, రెస్టారెంట్ ప్రారంభించలన్న తన ఆశయం నెరవేరడం ఎంతో సంతోషంగా ఉందన్న వెంకట్రావు గారు.రెస్టారెంట్ నిర్వహిస్తున్న  ఎదుగుదలకు కారణమైన బండిని ఎన్నటికి విడవన్నారు. తన ఉన్నతికి కారకులైన రాజమండ్రి వాసులకు ఫుడ్ బుక్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.తన శిష్యులు సైతం  వివిధ ప్రాంతాల్లో బిర్యానీ కేంద్రాలు ప్రారంభించడం తనకు  గర్వంగా ఉందని తెలిపారు వెంకట్రావు గారు.తమ వద్ద హైదరాబాద్ ధమ్ బిర్యానీ,సాద ధమ్,చికెన్ ఫ్రై,కర్రీ,జాయింట్లు, లాలీ పాప్స్ ,కముజు పిట్ట, ఫిష్ ఫ్రై, పీతలు, మటన్ వంటకాలు లభిస్తాయని తెలిపారు. బిర్యానీ80రూపాయలకే అందిస్తున్నామన్నారు.రెస్టారెంట్ ఉదయం మధ్యాహ్నం  మరియు బండి సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి11వరకు ఉంటుందన్నారు.ఇచ్చట బిర్యానీ తిన్న నేను పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను.సాధారణ పరిస్థితులు నెలకొన్నాక రాజమండ్రి వెళ్తే పేపర్ మిల్లు వద్ద ఉన్న వివేక్ బిర్యానీ రుచి చూడండి మీరు సంతృప్తి వ్యక్త పరుస్తారు. విన్నపం:- చివరిగా ఓ విన్నపం నేను తిన్నది బగారన్నం కదా బిర్యానీ అంటున్నాడు ఏమిటి అనే సందేహం కొందరికి కలగవచ్చు.మసాలా పౌడర్లు లేని సాదా బిర్యానీ వంటకం బగారా అని తెలుపుతున్నాను. Music credit :- Youtube library.  #Rajahmundry #Rajahmundryfamousfoods #Rajahmundryvivekbiryani #Rajamundryrosemilk #Rajahmundrystreetfoods #Rajahmundrynews #godavari #godavarifoods #kakinadakhaja #konaseemafoods #vijayawadafamousfood #chiralapullaihbujji #indianstreetfoods #biryani #chikenbiryani #muttonbiryani #RajahmundryroboRestaurant' 

Tags: BI , Godavari , rajahmundry , godavari foods , rajahmundry famous foods , rajahmundry famous vivek biryani , rajahmundry news , kakinada khaja , konaseema foods , vijayawada famous foods , chirala pullaih bujji

See also:

comments

Characters